‘అటవీ’ మార్కుల జాబితాలు సిద్ధం

ABN , First Publish Date - 2020-07-15T09:22:23+05:30 IST

‘ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్స్‌’ అభ్యర్థుల మార్కుల జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 450 మార్కులకు పరీక్ష నిర్వహించారు. అభ్యర్థులు సాధించిన మార్కుల ...

‘అటవీ’ మార్కుల జాబితాలు సిద్ధం

‘ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్స్‌’ అభ్యర్థుల మార్కుల జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 450 మార్కులకు పరీక్ష నిర్వహించారు. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును  ఏపీపీఎస్సీ మంగళవారం ప్రకటించింది. 

Updated Date - 2020-07-15T09:22:23+05:30 IST