విజయవాడలో విదేశీ సిగరెట్లు సీజ్... వీటి విలువ ఎంతో తెలిస్తే..

ABN , First Publish Date - 2020-05-24T23:47:58+05:30 IST

నగరంలో డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా దిగుమతి చేసుకున్న విదేశీ సిగరెట్లను తరలిస్తున్న లారీని..

విజయవాడలో విదేశీ సిగరెట్లు సీజ్... వీటి విలువ ఎంతో తెలిస్తే..

విజయవాడ: నగరంలో డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా దిగుమతి చేసుకున్న విదేశీ సిగరెట్లను తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. మయన్మార్‌కు చెందిన దాదాపు రూ. 3 కోట్ల విలువైన ప్యారిస్ బ్రాండ్ సిగరెట్లు సీజ్ చేశారు. న్యూఢిల్లీ నుంచి విజయవాడకు తరలిస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-05-24T23:47:58+05:30 IST