విదేశీ విహంగాలు వచ్చేశాయ్

ABN , First Publish Date - 2020-10-27T08:52:12+05:30 IST

నెల్లూరు జిల్లా నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రానికి విదేశీ విహంగాలు తరలివస్తున్నాయి. ఏటా మాదిరిగా ఓపెన్‌ బిల్డ్‌ స్టార్క్స్‌ (నత్తగుల్ల గొంగలు) తొలుత..

విదేశీ విహంగాలు  వచ్చేశాయ్

 దొరవారిసత్రం: నెల్లూరు జిల్లా నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రానికి విదేశీ విహంగాలు తరలివస్తున్నాయి. ఏటా మాదిరిగా ఓపెన్‌ బిల్డ్‌ స్టార్క్స్‌ (నత్తగుల్ల గొంగలు) తొలుత అడుగుపెట్టగా.. పెలికాన్స్‌ (గూడబాతులు), కార్మోరెంట్స్‌ (నీటికాకులు, లిటిల్‌ ఈ గ్రేట్స్‌ (చిన్నస్వాతి గొంగలు), స్పూన్‌బిల్‌ (తెడ్డుముక్కు కొంగలు), వైట్‌ఐబీస్‌ (తెల్లకంకణాయి) చేరుకోవడంతో రక్షిత కేంద్రానికి కొత్త శోభ చేకూరింది.


Updated Date - 2020-10-27T08:52:12+05:30 IST