శ్రీశైలం జలాశయానికి వరద

ABN , First Publish Date - 2020-07-15T21:09:26+05:30 IST

శ్రీశైలం జలాశయానికి ప్రారంభమైన వరద నీరు పోటెత్తుతోంది. జూరాల నుంచి 48 వేల 795 క్యూసెక్కులు, హంద్రి నుంచి 1100 క్యుసెక్కుల నీరు వచ్చింది.

శ్రీశైలం జలాశయానికి వరద

శ్రీశైలం: శ్రీశైలం జలాశయానికి ప్రారంభమైన వరద నీరు పోటెత్తుతోంది. జూరాల నుంచి 48 వేల 795 క్యూసెక్కులు, హంద్రి నుంచి 1100 క్యుసెక్కుల నీరు వచ్చింది. ఈ వరదతో జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 815.50 అడుగులు ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు.

Updated Date - 2020-07-15T21:09:26+05:30 IST