తుపాను కారణంగా పలు విమానాలు ఆలస్యం

ABN , First Publish Date - 2020-11-26T16:56:30+05:30 IST

తిరుపతి: తుపాను కారణంగా పలు విమానాలు ఆలస్యమవుతున్నాయి. 8 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.

తుపాను కారణంగా పలు విమానాలు ఆలస్యం

తిరుపతి: తుపాను కారణంగా పలు విమానాలు ఆలస్యమవుతున్నాయి. 8 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. స్పైస్‌ జెట్‌, ఇండిగో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ నుంచి రేణిగుంట రావాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం వాతావరణం అనుకూలించక బెంగళూరులో ల్యాండ్‌ అయింది.


Updated Date - 2020-11-26T16:56:30+05:30 IST