జేసీ ఇంటిపై దాడి కేసులో ఐదుగురు అరెస్టు
ABN , First Publish Date - 2020-12-30T20:50:28+05:30 IST
జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి కేసులో ఐదుగురిని తాడిపత్రి పోలీసులు అరెస్టు చేశారు.
తాడిపత్రి: తెలుగుదేశంపార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి కేసులో ఐదుగురిని తాడిపత్రి పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ నేతలు ఆర్సీ ఓబుల్ రెడ్డి, కేశవరెడ్డి, డ్రైవర్ రమణ, బాబా, రవిప్రసాద్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. జేసీ ఇంటిపైకి దూసుకెళ్లిన కారును సీజ్ చేశారు.