రేపటి నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం

ABN , First Publish Date - 2020-04-14T16:44:39+05:30 IST

రేపటి నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం

రేపటి నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం

కాకినాడ: పశ్చిమగోదావరి జిల్లాలో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం విధించింది. రేపటి నుంచి సముద్రంలో చేపలు పట్టడంపై ఆంక్షలు విధించింది. దాదాపు 61రోజుల పాటు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. చేపల వేట విరామ సమయంలో ఒక్కో మత్స్యకారునికి ప్రభుత్వం నెలకు రూ.5వేల నగదు ఇవ్వనుంది. 

Updated Date - 2020-04-14T16:44:39+05:30 IST