గుంటూరు జిల్లా చక్రాయపాలెం తండాలో విషాదం

ABN , First Publish Date - 2020-03-05T02:45:19+05:30 IST

బొల్లాపల్లి మండలం చక్రాయపాలెంతండాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులు సజీవ దహనమయ్యారు. లూజు పెట్రోల్ విక్రయిస్తున్న..

గుంటూరు జిల్లా చక్రాయపాలెం తండాలో విషాదం

గుంటూరు: బొల్లాపల్లి మండలం చక్రాయపాలెంతండాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులు సజీవ దహనమయ్యారు. లూజు పెట్రోల్ విక్రయిస్తున్న కిరాణాషాపులో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు పక్కిళ్లకు వ్యాపించాయి. ఇంట్లో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులకు మంటలు అంటుకొని ఒకరు మృతి చెందగా మరొకరిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మృతులు మూడావత్ కృపాబాయీ(2), శివనాయక్ (3)గా గుర్తించారు. 

Updated Date - 2020-03-05T02:45:19+05:30 IST