పాత కలప దుకాణంలో అగ్ని ప్రమాదం
ABN , First Publish Date - 2020-12-29T16:56:51+05:30 IST
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పాండు రంగా థియేటర్ సమీపంలో పాత కలప దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పాండు రంగా థియేటర్ సమీపంలో పాత కలప దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు రెండు లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగింది. హుటాహుటిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.