గుంటూరులో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2020-05-09T14:20:09+05:30 IST

గుంటూరులో భారీ అగ్నిప్రమాదం

గుంటూరులో భారీ అగ్నిప్రమాదం

గుంటూరు: జిల్లాలోని చిలకలూరిపేట మండలం గంగన్నపాలెం రైస్ మిల్లులో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు. గత కొంతకాలంగా మూసి ఉన్న మిల్లులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-05-09T14:20:09+05:30 IST