అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-04-28T10:25:12+05:30 IST

అప్పుల బాధ తాళలేక కృష్ణాజిల్లా మైలవరం మండలం పుల్లూరు పంచాయతీ కొత్తమంగాపురానికి చెందిన రైతు శీలం ..

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

కొత్త మంగాపురం(మైలవరంరూరల్‌), ఏప్రిల్‌ 27: అప్పుల బాధ తాళలేక  కృష్ణాజిల్లా మైలవరం మండలం పుల్లూరు పంచాయతీ కొత్తమంగాపురానికి చెందిన రైతు శీలం నాగిరెడ్డి(50) ఆత్మహత్య చేసుకున్నాడు. సాగు కారణంగా పేరుకున్న రూ.6లక్షలు అప్పులను తీర్చే మార్గం లేక సోమవారం పురుగుమందు తాగాడు.

Updated Date - 2020-04-28T10:25:12+05:30 IST