వలంటీర్ వేధింపులు భరించలేక మాజీ మంత్రి డ్రైవర్ ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-05-30T22:11:52+05:30 IST

విశాఖ: అచ్యుతాపురం మండలం నునపర్తిలో దారుణం చోటు చేసుకుంది. వలంటీర్ నర్సింగరావు వేధింపులు భరించలేక..

వలంటీర్ వేధింపులు భరించలేక మాజీ మంత్రి డ్రైవర్ ఆత్మహత్య

విశాఖ: అచ్యుతాపురం మండలం నునపర్తిలో దారుణం చోటు చేసుకుంది. వలంటీర్ నర్సింగరావు వేధింపులు భరించలేక.. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ డ్రైవర్ సన్యాసినాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామంలో ఇంటి నిర్మాణానికి అడ్డుపడుతూ వేధిస్తున్నాడంటూ.. ఆడియోని విడుదల చేసి విషం తాగి సన్యాసినాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 


Updated Date - 2020-05-30T22:11:52+05:30 IST