రాజధాని కోసం ఆగిన మరో గుండె
ABN , First Publish Date - 2020-06-18T15:44:49+05:30 IST
రాజధానికి భూమి ఇచ్చిన రైతు ప్రాణాలు విడిచారు. తుళ్లూరు మండలం అనంతవరంలో గుండెపోటుతో రైతు చింకా సాంబశివరావు (51) మృతిచెందారు. మళ్లీ
గుంటూరు: రాజధానికి భూమి ఇచ్చిన రైతు ప్రాణాలు విడిచారు. తుళ్లూరు మండలం అనంతవరంలో గుండెపోటుతో రైతు చింకా సాంబశివరావు (51) మృతిచెందారు. మళ్లీ మూడు రాజధానులు తెరపైకి తీసుకురావడంతో ఆవేదనతో రైతు మృతిచెందారు. ఇప్పటికే రాజధాని కోసం అనేకమంది ప్రాణాలు అర్పించారు.