కౌలు రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-07-20T08:30:02+05:30 IST

అప్పుల భారంతో గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కాట్రపాడు గ్రామానికి చెందిన కౌలురైతు ఆంజనేయులు (45) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కౌలు రైతు ఆత్మహత్య

వట్టిచెరుకూరు, జూలై 19 :  అప్పుల భారంతో  గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కాట్రపాడు గ్రామానికి చెందిన కౌలురైతు ఆంజనేయులు (45) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Updated Date - 2020-07-20T08:30:02+05:30 IST