వైసీపీ రంగులపై ప్రముఖ న్యాయవాది ఆసక్తికర ట్వీట్

ABN , First Publish Date - 2020-06-22T14:45:14+05:30 IST

అమరావతి: ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులపై ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

వైసీపీ రంగులపై ప్రముఖ న్యాయవాది ఆసక్తికర ట్వీట్

అమరావతి: ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులపై ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. రంగుల మార్పు విషయంలో ఏపీ ప్రభుత్వం మనసు మార్చుకుంటుందో.. మరల రంగులు మారుస్తుందోదనని ట్వీట్‌లో పేర్కొన్నారు. తెల్లరంగును మార్చి మళ్లీ తెల్లరంగు వేస్తుందా? సమయం లేదు మిత్రమా అంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి న్యాయవాది జంధ్యాల  రవిశంకర్ ట్వీట్ చేశారు. 

Read more