నెక్కళ్ళు గ్రామానికి చెందిన దళిత రైతు అరెస్ట్

ABN , First Publish Date - 2020-08-01T15:30:05+05:30 IST

అమరావతి: నెక్కళ్ళు గ్రామానికి చెందిన మేకల అనిల్‌ అనే దళిత రైతును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నెక్కళ్ళు గ్రామానికి చెందిన దళిత రైతు అరెస్ట్

అమరావతి: నెక్కళ్ళు గ్రామానికి చెందిన మేకల అనిల్‌ అనే దళిత రైతును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజధానిలో నేటి నుంచి దీక్ష శిబిరాల వద్ద ఆందోళనలకు రాజధాని అమరావతి జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. 


Updated Date - 2020-08-01T15:30:05+05:30 IST