‘ఒక త్రైమాసిక పన్నును మినహాయించండి’

ABN , First Publish Date - 2020-06-19T10:03:15+05:30 IST

లాక్‌డౌన్ల కారణంగా రాష్ట్రంలో రవాణారంగం ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని కనీసం ఒక త్రైమాసిక పన్నును మినహాయించాలని ..

‘ఒక త్రైమాసిక పన్నును మినహాయించండి’

విజయవాడ, ఆంధ్రజ్యోతి: లాక్‌డౌన్ల కారణంగా రాష్ట్రంలో రవాణారంగం ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని కనీసం ఒక త్రైమాసిక పన్నును మినహాయించాలని ఆంధ్రప్రదేశ్‌ లారీ యజమానుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన వినతి పత్రాన్ని సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు గురువారం మీడియాకు విడుదల చేశారు. 

Updated Date - 2020-06-19T10:03:15+05:30 IST