జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రక్షణ ఉద్యోగుల ఆందోళన

ABN , First Publish Date - 2020-09-12T16:46:52+05:30 IST

విశాఖ: రక్షణ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రక్షణ రంగ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.

జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రక్షణ ఉద్యోగుల ఆందోళన

విశాఖ: రక్షణ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రక్షణ రంగ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి ఎంతో విలువైన రక్షణ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తోంది. ఈ విధానాలను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2020-09-12T16:46:52+05:30 IST