గుంటూరులో కార్మికుల సార్వత్రిక సమ్మె
ABN , First Publish Date - 2020-11-26T19:22:38+05:30 IST
గుంటూరు: కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ కార్మకులు సార్వత్రిక సమ్మెకు దిగారు.

గుంటూరు: కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ కార్మికులు సార్వత్రిక సమ్మెకు దిగారు. సమ్మెకు మద్దతు తెలుపుతూ కార్మిక, రైతు, ఉద్యోగ సంఘాలు సామూహిక ర్యాలీ నిర్వహించాయి. ర్యాలీలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. లాడ్జి సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసి కార్మిక, రైతు, ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.