ఏలేరు కాలువపై కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డు

ABN , First Publish Date - 2020-11-27T19:42:36+05:30 IST

ఏలూరు: తూర్పు గోదావరి జిల్లా ఏలేరు కాలువపై తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది.

ఏలేరు కాలువపై కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డు

ఏలూరు: తూర్పు గోదావరి జిల్లా ఏలేరు కాలువపై తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో రోడ్డు మధ్యలో లారీ కూరుకుపోయింది. సామర్లకోట-పిఠాపురం మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్అండ్‌బీ అధికారులు ఈ నెల 13న తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేశారు. ఆర్అండ్‌బీ నిర్లక్ష్యం వల్లే రోడ్డు కొట్టుకుపోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Read more