ఏలూరులో 48 గంటలుగా నమోదు కాని వింత వ్యాధి కేసులు

ABN , First Publish Date - 2020-12-15T15:15:49+05:30 IST

ఏలూరులో 48 గంటలుగా నమోదు కాని వింత వ్యాధి కేసులు

ఏలూరులో 48 గంటలుగా నమోదు కాని వింత వ్యాధి కేసులు

పశ్చిమగోదావరి: ఏలూరులో 48 గంటలుగా వింత వ్యాధి కేసులు నమోదు కాలేదు. మరో 24 గంటల్లో ఒక్క కేసు నమోదు కాకపోతే ఫ్రీ ఏలూరుగా అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఏలూరులో వైద్య శిబిరాల ఎత్తివేశారు. ఇప్పటివరకు మొత్తం 615 వింత వ్యాధి కేసులు నమోదైయ్యాయి. రేపు సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వింతవ్యాధి కారణాలను సీఎం వెల్లడించనున్నారు.

Updated Date - 2020-12-15T15:15:49+05:30 IST