రాజకీయ కక్షతోనే వాయిదా: ఏజీ

ABN , First Publish Date - 2020-03-19T09:20:47+05:30 IST

స్థానిక ఎన్నికలను రాష్ట్ర ఎలక్షన్‌ కమిషన్‌ రాజకీయ కక్షతోనే వాయిదా వేసిందని అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ సుబ్రమణ్యం తెలిపారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపామని...

రాజకీయ కక్షతోనే వాయిదా: ఏజీ

శంషాబాద్‌ రూరల్‌, మార్చి 18: స్థానిక ఎన్నికలను రాష్ట్ర ఎలక్షన్‌ కమిషన్‌ రాజకీయ కక్షతోనే వాయిదా వేసిందని అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ సుబ్రమణ్యం తెలిపారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపామని తెలిపారు. స్థానిక ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు సమర్థించిన తర్వాత... ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన అడ్వొకేట్‌ జనరల్‌ శంషాబాద్‌ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.

Updated Date - 2020-03-19T09:20:47+05:30 IST