-
-
Home » Andhra Pradesh » election commission works for ycp says vishnu vardhan reddy
-
ఎస్‌ఈసీ వైసీపీ ఏజెంటు: విష్ణువర్ధన్‌రెడ్డి
ABN , First Publish Date - 2020-03-13T10:52:47+05:30 IST
‘‘రాష్ట్రంలో వైసీపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కయ్యాయి. ఎన్నికల కమిషనర్ వైసీపీ ఏజెంటుగా వ్యవహరిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులు వైసీపీ నేతలు చెప్పినట్లే...

అనంతపురం, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో వైసీపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కయ్యాయి. ఎన్నికల కమిషనర్ వైసీపీ ఏజెంటుగా వ్యవహరిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులు వైసీపీ నేతలు చెప్పినట్లే చేస్తున్నారు. వీరంతా వైసీపీలో చేరితే మంచిది. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు కాదు... వైసీపీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి’’ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి గురువారం అనంతపురంలో మండిపడ్డారు.