దెబ్బతిన్నా వరినారుమడులు
ABN , First Publish Date - 2020-07-11T08:58:00+05:30 IST
దెబ్బతిన్నా వరినారుమడులు
రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం నానుతోంది. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా డెల్టా పరిధిలో వరినారుమడులు విడవని వానలతో దెబ్బతిన్నాయి. జంగారెడ్డిగూడెంలోని పట్టెన్నపాలెం వద్ద పొంగి పొర్లుతున్న జల్లేరు కాలువ ఉధృతికి దుంగలు కొట్టుకుపోతున్న దృశ్యమిది..