మాడిపోయిన మొక్కలు, చెట్లు

ABN , First Publish Date - 2020-05-09T10:20:12+05:30 IST

ఎల్‌జీ పాలిమర్స్‌ విషవాయువు ప్రభావంతో వెంకటాపురంలోని మూడుగుళ్లు నుంచి గ్రామ శివారు వరకు ఉన్న మొక్కలు, చిన్న చిన్న చెట్లు ..

మాడిపోయిన మొక్కలు, చెట్లు

గోపాలపట్నం: ఎల్‌జీ పాలిమర్స్‌ విషవాయువు ప్రభావంతో వెంకటాపురంలోని మూడుగుళ్లు నుంచి గ్రామ శివారు వరకు ఉన్న మొక్కలు, చిన్న చిన్న చెట్లు పూర్తిగా మాడిపోయాయి. రెండు రోజుల క్రితం వరకు పచ్చగా ఉన్న మొక్కలు విషవాయువు ప్రభావంతో ఇలా మాడిపోయి కనిపించాయి.  

Updated Date - 2020-05-09T10:20:12+05:30 IST