ఏపీకి ఈ-పంచాయతీ పురస్కారం
ABN , First Publish Date - 2020-06-25T08:17:01+05:30 IST
ఈ-అప్లికేషన్‌ను 2018-19 సంవత్సరంలో సమర్థవంతంగా వినియోగించినందుకు కేటగిరి..

అమరావతి, జూన్ 24(ఆంధ్రజ్యోతి): ఈ-అప్లికేషన్‌ను 2018-19 సంవత్సరంలో సమర్థవంతంగా వినియోగించినందుకు కేటగిరి-2(ఏ) కింద ఏపీ పంచాయతీరాజ్‌శాఖకు రెండోర్యాంక్‌లో ఈ-పంచాయతీ పురస్కార్ దక్కింది.