ద్వారకా తిరుమలలో పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారోత్సవం

ABN , First Publish Date - 2020-03-02T18:15:35+05:30 IST

ద్వారకా తిరుమలలో పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారోత్సవం

ద్వారకా తిరుమలలో పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారోత్సవం

రాజమండ్రి: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థాన పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా ప్రారంభమైంది. 16 మంది సభ్యులతో దేవస్థాన పాలకమండలి ఏర్పాటు కానుంది. పాలక మండలి చైర్మన్‌గా ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, ప్రస్తుత చైర్మన్ యస్‌వి సుధాకర్‌రావు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే రాజమండ్రి ఎంపీ మార్గాని భారత్, ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, పుప్పాల వాసుబాబు వేడుకలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-02T18:15:35+05:30 IST