నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం

ABN , First Publish Date - 2020-09-01T09:50:25+05:30 IST

తిరుమల శ్రీవేంకటేశ్వర నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు విశాఖపట్నంకు చెందిన కాకి గోవిందరెడ్డి రూ.కోటి వితరణ

నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం

ఆంధ్రజ్యోతి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు విశాఖపట్నంకు చెందిన కాకి గోవిందరెడ్డి రూ.కోటి వితరణ అందించారు. తిరుమలలోని జేఈవో కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఆయన టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి చెక్కులు అందజేశారు.   

Updated Date - 2020-09-01T09:50:25+05:30 IST