చంద్రబాబు సమక్షంలో డోలా జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2020-12-05T09:31:14+05:30 IST

టీడీపీ విప్‌, కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి జన్మదిన వేడుకలు శుక్రవారం టీడీఎల్పీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి.

చంద్రబాబు సమక్షంలో డోలా జన్మదిన వేడుకలు

అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): టీడీపీ విప్‌, కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి జన్మదిన వేడుకలు శుక్రవారం టీడీఎల్పీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా స్వామికి చంద్రబాబు, పార్టీ నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2020-12-05T09:31:14+05:30 IST