సమస్యల పరిష్కారానికి నేడు వైద్యుల నిరసన
ABN , First Publish Date - 2020-05-29T07:54:55+05:30 IST
సమస్యల పరిష్కారానికి నేడు వైద్యుల నిరసన

అమరావతి, మే 28(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం ఉదయం అన్ని బోధనాస్పత్రుల ఎదుట నిరసన తెలియజేయనున్నట్లు ప్రభుత్వ వైద్యుల సంఘం కన్వీనర్ డాక్టర్ జయధీర్ తెలిపారు.