పెన్నూ, గన్నూ వదిలి.. కూలీలతో చేయి కలిపి!

ABN , First Publish Date - 2020-12-10T09:21:51+05:30 IST

వీరంతా ఉన్నతాధికారులు. ఒకరు విధి నిర్వహణలో క్షణం తీరికలేకుండా ఉండే చిత్తూరు జిల్లా కలెక్టర్‌ భరత్‌గుప్తా. మరొకరు శాంతిభద్రతలను కాపాడే ఎస్పీ రమేశ్‌రెడ్డి

పెన్నూ, గన్నూ వదిలి.. కూలీలతో చేయి కలిపి!

వీరంతా ఉన్నతాధికారులు. ఒకరు విధి నిర్వహణలో క్షణం తీరికలేకుండా ఉండే చిత్తూరు జిల్లా కలెక్టర్‌ భరత్‌గుప్తా. మరొకరు శాంతిభద్రతలను కాపాడే ఎస్పీ రమేశ్‌రెడ్డి. మరొకరు తిరుపతి కమిషనర్‌ గిరీశ్‌. బుధవారం మధ్యాహ్నం వీరంతా తిరుపతి సమీపంలోని అప్పలాయగుంట బయల్దేరారు. మార్గమధ్యలో పాడిపేట వద్ద కూలీలు వరినాట్లు వేస్తుండగా వీరూ తలపాగాలు చుట్టి.. ఉత్సాహంగా పొలంలోకి నాట్లు వేశారు.   

  - తిరుచానూరు

Read more