25 లక్షల సి-విటమిన్‌ మాత్రల పంపిణీ: చెవిరెడ్డి

ABN , First Publish Date - 2020-04-21T10:26:43+05:30 IST

చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ 15 చొప్పున మొత్తం 25 లక్షల సి-విటమిన్‌ మాత్రలను పంపిణీ

25 లక్షల సి-విటమిన్‌ మాత్రల పంపిణీ: చెవిరెడ్డి

తిరుపతి రూరల్‌, ఏప్రిల్‌ 20: చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ 15 చొప్పున మొత్తం 25 లక్షల సి-విటమిన్‌ మాత్రలను పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వెల్లడించారు.ఈ కార్యక్రమాన్ని తిరుపతి రూరల్‌ ఎంపీడీవో కార్యాలయం వద్ద సోమవారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగ నిరోధక శక్తిని పెంచేందుకు మాత్రలు దోహదం చేస్తాయన్నారు.

Updated Date - 2020-04-21T10:26:43+05:30 IST