రైతు కన్నీరు పెడితే సర్వనాశనమే: అశ్వనీదత్, నిర్మాత
ABN , First Publish Date - 2020-07-05T09:16:04+05:30 IST
పార్టీలో రైతు పేరు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన జగన్ రైతుకు కంటకంగా మారడం శోచనీయం. రైతు బాంధవుడన్న పేరు వైఎ్సకు
పార్టీలో రైతు పేరు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన జగన్ రైతుకు కంటకంగా మారడం శోచనీయం. రైతు బాంధవుడన్న పేరు వైఎ్సకు ఉన్నది. ఆ పేరును జగన్ చెడగొట్టొద్దు. రైతు కన్నీరు కారిస్తే ఆ ప్రాంతం సర్వనాశనమవుతుంది.