టీడీపీ గెలిచే స్థానాల్లో ఎన్నికలు నిలిపేశారు : ధూళిపాళ నరేంద్ర

ABN , First Publish Date - 2020-03-12T21:12:58+05:30 IST

ప్రజాస్వామ్యాన్ని అధికార వైసీపీ ఖూనీ చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. పొన్నూరు మండలంలో ఎన్ని

టీడీపీ గెలిచే స్థానాల్లో ఎన్నికలు నిలిపేశారు : ధూళిపాళ నరేంద్ర

గుంటూరు : ప్రజాస్వామ్యాన్ని అధికార వైసీపీ ఖూనీ చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. పొన్నూరు మండలంలో ఎన్ని ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు పెడుతున్నారో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు గురువారం గుంటూరు జిల్లా కలెక్టర్‌ను కలుసుకున్నారు. టీడీపీ గెలిచే స్థానాలకు ఎన్నికలను నిలిపేశారని, ఎంపీటీసీ స్థానాలకు లేని ఎన్నికలు జెడ్పీటీసీ స్థానాలకు ఎలా పెడతారని సూటిగా ప్రశ్నించారు. ఓటమి భయంతోనే ఇలాంటి ఎన్నికలు నిర్వహిస్తున్నారని నరేంద్ర తీవ్రంగా మండిపడ్డారు. 

Updated Date - 2020-03-12T21:12:58+05:30 IST