కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన దేవినేని

ABN , First Publish Date - 2020-07-06T00:16:47+05:30 IST

మాజీమంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యుల్ని టీడీపీ నేత దేవినేని ఉమ పరామర్శించారు. సొంత బాబాయి హత్య కేసులో నిందితులను జైలుకు

కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన దేవినేని

విజయవాడ: మాజీమంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యుల్ని టీడీపీ నేత దేవినేని ఉమ పరామర్శించారు. సొంత బాబాయి హత్య కేసులో నిందితులను జైలుకు పంపలేని సీఎం జగన్‌, ఓ రౌడీషీటర్‌ హత్యకేసులో ఏ పాపం తెలియని కొల్లు రవీంద్రను ప్రాథమిక విచారణ లేకుండా జైలుకు పంపుతారా? అని ప్రశ్నించారు. జగన్‌, బీసీ వర్గాన్ని రాజకీయంగా అణగదొక్కే యత్నం చేస్తున్నారని, 4 దశాబ్దాలుగా కొల్లు కుటుంబం స్వచ్ఛమైన రాజకీయాలు చేసిందని దేవినేని ఉమ కొనియాడారు.

Updated Date - 2020-07-06T00:16:47+05:30 IST