హైకోర్టును జగన్ ఎలా మారుస్తారు?: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2020-08-01T20:24:51+05:30 IST

విజయవాడ: రాజధానిలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టని అసమర్థులు 3 రాజధానులు ఎలా నిర్మిస్తారన్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు.

హైకోర్టును జగన్ ఎలా మారుస్తారు?: దేవినేని ఉమ

విజయవాడ: రాజధానిలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టని అసమర్థులు 3 రాజధానులు ఎలా నిర్మిస్తారన్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. విశాఖలో కన్నా 30 వేల ఎకరాలు అమ్మకాలు జరుపుకోవడానికి, వ్యాపారపరంగా ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా  ఏర్పాటు చేయబడిన హైకోర్టును 32 కేసుల్లో సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్న జగన్ హైకోర్టును ఎలా మారుస్తారన్నారు. న్యాయస్థానాలలో న్యాయం గెలుస్తుందని.. రాష్ట్ర రాజధాని అమరావతినే కొనసాగించాలని దేవినేని ఉమ పేర్కొన్నారు.


Updated Date - 2020-08-01T20:24:51+05:30 IST