రైతాంగానికి ఏం సమాధానం చెప్తారు?: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2020-11-19T22:34:59+05:30 IST

రైతాంగానికి ఏం సమాధానం చెప్తారు?: దేవినేని ఉమ

రైతాంగానికి ఏం సమాధానం చెప్తారు?: దేవినేని ఉమ

అమరావతి: పక్క రాష్ట్రంతో లాలూచీ పడి పోలవరంలో 150 అడుగుల నీటి నిల్వ సామర్థ్యాన్ని 135 అడుగులకు పరిమితం చేస్తారా? అని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. చంద్రబాబు టీఏసీలో 55,548 కోట్లకు ఆమోదం తెచ్చి 70శాతం పైగా పూర్తి చేస్తే, మీ కేసుల కోసం, ఆస్తుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన మీరు, 125 అడుగుల విగ్రహంపై రైతాంగానికి ఏం సమాధానం చెప్తారు? జగన్‌ గారు అని ట్విట్టర్‌ వేదికగా ఆయన ప్రశ్నించారు.

Updated Date - 2020-11-19T22:34:59+05:30 IST