డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి కరోనా టెస్ట్ చేయగా..

ABN , First Publish Date - 2020-04-24T22:27:22+05:30 IST

విజయనగరం: ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు నేడు విజయనగరం జిల్లాకు చేరుకున్నారు. 1680 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను ప్రభుత్వం జిల్లాకు పంపించింది.

డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి కరోనా టెస్ట్ చేయగా..

విజయనగరం: ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు నేడు విజయనగరం జిల్లాకు చేరుకున్నారు. 1680 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను ప్రభుత్వం జిల్లాకు పంపించింది. దీనిలో భాగంగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఆమెకు నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ జిల్లాలో ఇప్పటి వరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. Updated Date - 2020-04-24T22:27:22+05:30 IST