-
-
Home » Andhra Pradesh » deo office krishna
-
డీఈవో కార్యాలయం దగ్గర ఉపాధ్యాయుల ఆందోళన
ABN , First Publish Date - 2020-12-10T16:53:04+05:30 IST
డీఈవో కార్యాలయం దగ్గర ఉపాధ్యాయుల ఆందోళన

కృష్ణా: డీఈవో కార్యాలయం దగ్గర ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో డీఇఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉపాధ్యాయుల బదిలీల్లో వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులతో ఉపాధ్యాయులు వాగ్వాదానికి దిగారు. ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ వాహనాలను అడ్డుకుని ఉపాధ్యాయలు నిరసన తెలిపారు.