ఏపీలో ‘రూల్ ఆఫ్ లా’ ఉన్నట్టా..లేనట్టా..?

ABN , First Publish Date - 2020-12-12T00:51:57+05:30 IST

ఏపీలో ‘రూల్ ఆఫ్ లా’ ఉన్నట్టా..లేనట్టా..?

ఏపీలో ‘రూల్ ఆఫ్ లా’ ఉన్నట్టా..లేనట్టా..?

అమరావతి: ‘‘ఏపీలో బీపీలు తెప్పిస్తున్న ఫాసిస్ట్ రాజకీయం. ఎక్కడ చూసినా రెచ్చిపోతున్న రౌడీమూకలు. దాడులు.. దౌర్జన్యాలతో అశాంతి, అభద్రతాభావం. యథేచ్ఛగా కబ్జాలు, దళితులు, మైనార్టీలపై దమనకాండ. అసలు రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ లా’ ఉన్నట్టా..లేనట్టా..?. ఏం చేసినా అడిగేవారు లేరనా..?. నేరగాళ్లు ఎందుకు పేట్రేగిపోతున్నారు..?. నియంత్రించే వ్యవస్థ నిద్రపోతోందా..?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 

Updated Date - 2020-12-12T00:51:57+05:30 IST