టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వండి: సీపీఐ

ABN , First Publish Date - 2020-07-08T08:24:43+05:30 IST

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేయడం మంచి పరిణామమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

టిడ్కో  ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వండి: సీపీఐ

అమరావతి, హైదరాబాద్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేయడం మంచి పరిణామమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇళ్ల స్థలాల ను సెంటు చొప్పున కాకుండా పట్టణ ప్రాంతాల్లో 2సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చొప్పున ఇవ్వాలని మంగళవారం సీఎంకు లేఖ రాశారు. కాగా, ఇస్రోను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ జూలై 9న చలో శ్రీహరి కోట కార్యక్రమానికి పిలుపు ఇచ్చినట్టు సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు.  

Updated Date - 2020-07-08T08:24:43+05:30 IST