పేదల ఇళ్ల స్థలాలపై ఎన్నో ఏళ్లుగా పోరాటం: ముప్పాళ్ల

ABN , First Publish Date - 2020-07-08T21:27:41+05:30 IST

పేదల ఇళ్ల స్థలాలపై ఎన్నో ఏళ్లుగా తాము పోరాడుతున్నామని..

పేదల ఇళ్ల స్థలాలపై ఎన్నో ఏళ్లుగా పోరాటం: ముప్పాళ్ల

తెనాలి: పేదల ఇళ్ల స్థలాలపై ఎన్నో ఏళ్లుగా తాము పోరాడుతున్నామని ఏపీ సీపీఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. ప్రతి పేదవాడికి మూడు సెంట్లు చొప్పున ప్రభుత్వం స్థలం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రగతిని చంపేస్తున్నారని, ప్రగతి లేకుండా నవరత్నాలకు నిధులు రావని అన్నారు. ప్రభుత్వ భూములు అమ్మే స్కీమ్ మొదలుపెట్టారని, ఇది అత్యంత సిగ్గుచేటని అన్నారు. గుంటూరులో పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ స్థలాన్ని కొన్నారని, ఆ ఉద్యమంలో తాము రెండు సార్లు అరెస్టు అయ్యామని ముప్పాళ్ల నాగేశ్వరరావు చెప్పారు.

Updated Date - 2020-07-08T21:27:41+05:30 IST