వైసీపీ ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలి: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-03-15T14:46:52+05:30 IST

రాయదుర్గంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుపై వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి దాడి చేయడాన్నిసీపీఐ నేత రామకృష్ణ ఖండించారు. దాడి చేసినవారిని ..

వైసీపీ ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలి: రామకృష్ణ

విజయవాడ: రాయదుర్గంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుపై వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి దాడి చేయడాన్ని సీపీఐ నేత రామకృష్ణ  ఖండించారు. దాడి చేసిన వారిని వదిలేసి కాల్వ శ్రీనివాసులును అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ దారుణాలు మితిమీరుతున్నాయని మండిపడ్డారు. తక్షణమే ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-03-15T14:46:52+05:30 IST