వైసీపీ నేతలూ అమరావతికే ఓటేస్తారు: రామకృష్ణ, సీపీఐ

ABN , First Publish Date - 2020-07-05T09:13:17+05:30 IST

రాజధానిగా అమరావతి ఎంపికకు జగన్మోహనరెడ్డి అసెంబ్లీలో స్వాగతం పలికారు. మడమ తిప్పనని చెప్పిన వ్యక్తి ఇప్పుడు మాటెలా మారుస్తారు?

వైసీపీ నేతలూ అమరావతికే ఓటేస్తారు: రామకృష్ణ, సీపీఐ

రాజధానిగా అమరావతి ఎంపికకు జగన్మోహనరెడ్డి అసెంబ్లీలో స్వాగతం పలికారు. మడమ తిప్పనని చెప్పిన వ్యక్తి ఇప్పుడు మాటెలా మారుస్తారు? సచివాలయం ఉద్యోగులకు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు రహస్య ఓటింగ్‌ జరిపితే మెజారిటీ అమరావతినే కోరుకొంటారు.

Updated Date - 2020-07-05T09:13:17+05:30 IST