ముస్లీం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-08-01T14:33:40+05:30 IST

ముస్లీం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు: రామకృష్ణ

ముస్లీం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు: రామకృష్ణ

అమరావతి: బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ముస్లిం సోదరీ సోదరులకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ పండుగ త్యాగం, దయ, దానధర్మాలకు ప్రతీక అని అన్నారు. ఈ పవిత్రమైన రోజును ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకోవాలని రామకృష్ణ ఆకాంక్షించారు. 

Updated Date - 2020-08-01T14:33:40+05:30 IST