చెరుకుపల్లిలో దంపతుల ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-02-12T15:29:41+05:30 IST

గుంటూరు: దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

చెరుకుపల్లిలో దంపతుల ఆత్మహత్య

గుంటూరు: దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. చెరుకుపల్లికి చెందిన అన్నపరెడ్డి రాము (40) తిరుపతమ్మ (35) దంపతులు ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-02-12T15:29:41+05:30 IST