ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక దంపతుల ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-09-13T16:17:35+05:30 IST

జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్ధిక ఇబ్బందులు తాళలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కొండేపి...

ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక దంపతుల ఆత్మహత్య

ప్రకాశం: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్ధిక ఇబ్బందులు తాళలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కొండేపి మండలంలోని కట్టవారిపాలెంలో జరిగింది. ఈ సంఘట వల్ల వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు సతీష్, ప్రసన్నగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2020-09-13T16:17:35+05:30 IST