వరద నీటిలో మునిగిపోయిన పత్తిపంట

ABN , First Publish Date - 2020-07-15T23:17:04+05:30 IST

భారీ వర్షాల కారణంగా జిల్లాలోని అచ్చంపేట మండలం పెదపాలెంలో ఓ రైతు పంట పొలాలు నీట మునిగిపోయింది. దాదాపు నాలుగు ఎకరాల పత్తిపంట నీటిపాలమైంది. పెదపాలెం-కొండూరు మధ్య

వరద నీటిలో మునిగిపోయిన పత్తిపంట

గుంటూరు: భారీ వర్షాల కారణంగా జిల్లాలోని అచ్చంపేట మండలం పెదపాలెంలో ఓ రైతు పంట పొలాలు నీట మునిగిపోయింది. దాదాపు నాలుగు ఎకరాల పత్తిపంట నీటిపాలమైంది. పెదపాలెం-కొండూరు మధ్య కల్వర్ట్ నిర్మాణంలో ఆర్ అండ్ బి అధికారులు నిర్లక్ష్యం వహంచారని, దాని కారణంగానే తన పంట నీట మునిగిందని బాధిత రైతు ఆరోపించాడు. తక్షణమే తనకు న్యాయం చేయాలని రైతు నెల్లూరి ఆదినారాయణ డిమాండ్ చేశాడు.

Updated Date - 2020-07-15T23:17:04+05:30 IST