తిరుపతి అవినీతి నిరోధకశాఖ కార్యాలయంలో అవినీతి

ABN , First Publish Date - 2020-05-31T02:47:31+05:30 IST

అవినీతి నిరోధకశాఖ కార్యాలయంలో అవినీతి వెలుగులోకి వచ్చింది. దొంగ లెక్కలతో స్టెనోగ్రాఫర్‌ కల్పన రూ.8 లక్షలు కాజేశారు. స్టెనోగ్రాఫర్‌ కల్పను...

తిరుపతి అవినీతి నిరోధకశాఖ కార్యాలయంలో అవినీతి

తిరుపతి: అవినీతి నిరోధకశాఖ కార్యాలయంలో అవినీతి వెలుగులోకి వచ్చింది. దొంగ లెక్కలతో స్టెనోగ్రాఫర్‌ కల్పన  రూ.8 లక్షలు కాజేశారు. స్టెనోగ్రాఫర్‌ కల్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక చెక్ వ్యవహారంలో మోసం  వెలుగు చూసింది. 


Updated Date - 2020-05-31T02:47:31+05:30 IST