గన్నవరం ఎయిర్‌పోర్‌లో కరోనా వైరస్ కలకలం

ABN , First Publish Date - 2020-03-13T03:19:45+05:30 IST

గన్నవరం ఎయిర్‌పోర్‌లో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. జర్మనీ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

గన్నవరం ఎయిర్‌పోర్‌లో కరోనా వైరస్ కలకలం

విజయవాడ: గన్నవరం ఎయిర్‌పోర్‌లో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. జర్మనీ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కరోనా బాధిత వ్యక్తికి ఎయిర్‌పోర్టు డాక్టర్లు వైద్యపరీక్షలు నిర్వహించారు. కరోనా బాధితుడిని 108 వాహనంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2020-03-13T03:19:45+05:30 IST